రెవెన్యూ శాఖలో కలకలం.. భూ భారతిలోనూ ధరణి అక్రమార్కులు..15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ అక్రమాల సెగ ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకున్న ‘భూ భారతి’కి కూడా తాకింది. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన భూదందాలు, అక్రమాలకు పాల్పడినవాళ్లు భూ భారతి పోర్టల్‌లోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు మార్చే కుట్రకు తెరలేపినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది.