ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి..రైలులో తీసుకొచ్చిన యువకుడి అరెస్ట్

ఒడిశా నుంచి రైలులో హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువైన 10 కేజీల గంజాయితోపాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.