ప్రభుత్వ స్కీమ్‌‌‌‌‌‌‌‌లకు ఏఐ ..అనర్హుల ఏరివేతకు, డీబీటీకి టెక్నాలజీ వాడాలి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ఏఐ వినియోగంతోపాటు డీబీటీకి అనుసంధానం చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.