బెంగాల్‌‌లో కొత్త అధ్యాయం..మార్పు కావాలి.. పగ వద్దు.. ఇది చారిత్రక విజయం

బెంగాల్‌‌లో బీజేపీ చరిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని బీజేపీ హెడ్​ఆఫీసులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.