బాలికలకు రుతుస్రావ సెలవులపై భిన్నాభిప్రాయాలు : కేరళలో ఆసక్తికర చర్చ

పాఠశాల బాలికలకు రుతుస్రావ సెలవులపై ఇప్పుడు కేరళలో పెద్ద చర్చ కొనసాగుతోంది. రుతుస్రావం సమయంలో ప్రతి నెలా బాలికలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను తీసుకురాగా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.