ఒమన్ తీరంలో నౌకలపై దాడి ఘటన.. అమెరికా రాయబారికి భారత్ సమన్లు

ఒమన్ తీరంలోవాణిజ్య నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ నౌకలపై అమెరికా సైన్యం జరిపిన కాల్పులపై వివరణ కోరుతూ అమెరికా రాయబారి కి సమన్లు ఇచ్చింది.