IMD Warning: ఎల్‌నినో వచ్చేసింది.. మాన్సూన్‌పై ఐఎండీ వార్నింగ్

ఎల్‌నినోపై భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో అధికారికంగా ప్రారంభమైందని.. వర్షాకాలంలో మరింత బలపడనుందని వార్నింగ్ ఇచ్చింది. భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించింది.