బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

మాస్ లీడర్‎గా పేరుగాంచిన సామ్రాట్ చౌదరి బీహార్‎లోని ముంగేర్ జిల్లాలో 1968 నవంబర్‌లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శకుని, తల్లి పార్వతి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేశారు.