"యుద్ధం ముగింపు దశకు వచ్చింది": ఇరాన్ వివాదంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన అగ్రరాజ్యం అమెరికా.. రెండోసారి చర్చల బల్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగానే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరువలో ఉంది. కానీ మా పని ఇంకా పూర్తి కాలేదు అని వ్యాఖ్యానించారు. ఇరాన్ మాతో ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నట్లు తాను భావిస్తున్నానని చెప్పారు. అయితే మరో రెండ్రోజుల్లోనే ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరగబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.