భారత్ ఏది కోరితే, అది దక్కుతుంది..మోదీకి నేను పెద్ద అభిమానిని: ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికాకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, భారీ మార్కెట్ ఉన్నాయని.. తమ నుంచి భారత్ ఏం కోరినా, అది వారికి దక్కుతుందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు.