మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మెయిన్‌ క్యాంప్‌ ఆఫీసులో అగ్ని ప్రమాదం

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మెయిన్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైపోయింది.