మనం పాలిటిక్స్‌లో ఉన్నం.. ఇక్కడ ఎథిక్స్ ఉండవు: ఇంట్రెస్టింగ్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ స్టూడెంట్ మూవీ టీజర్
దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బాలు తత్వమసి దర్శకత్వంలో బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు.