గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కోడి గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్నటి వరకు రూ.4కు లభించిన ఒక గుడ్డు ప్రస్తుతం రిటైల్ దుకాణాల్లో రూ.7కు చేరింది. ఇరాన్, -అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కోడి గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో మార్చిలో గుడ్ల ధరలు భారీగా తగ్గాయి.