సమాచార హక్కు చట్టం పౌరుడి చేతిలో వజ్రాయుధం : డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం పౌరులకు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.