మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకే.. డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నం: కాంగ్రెస్
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్