యూపీఎస్సీ ప్రిలిమ్స్‌‌కు 50%  మంది గైర్హాజరు

యూపీఎస్‌‌సీ ప్రిలిమినరీ పరీక్షలు తెలంగాణలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో హైదరాబాద్‌‌, వరంగల్‌‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.