రూ.14 కోట్లతో అంతర్జాతీయ క్రీడా కాంప్లెక్స్‌

శ్రీకాకుళం నగర పరిధి పాత్రునివలస సమీపంలో పెండింగ్‌ లో ఉన్న మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మా ణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం సదరు స్థలాన్ని పరిశీలిం చి భూమి పూజ చేశారు.