రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు.. నివాళులర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలోని పాత బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.