రండి రండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నం: అమెరికా దళాలకు ఇరాన్ సెటైరికల్ వార్నింగ్

ఇప్పటి వరకు వైమానిక దాడులతో ఇరాన్‎పై విరుచుకుపడిన అమెరికా లేటేస్ట్‎గా గ్రౌండ్ ఆపరేషన్స్‎కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భూతల దాడులతో ఇరాన్‎పై విరుచుకుపడేందుకు మిడిల్ ఈస్ట్‎లో భారీగా సైన్యాన్ని మోహరిస్తుంది అమెరికా.