రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అటెండెన్స్ ‘మీ ప్రమాణం’ యాప్ లో

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లలో ఇకపై ‘మీ ప్రమాణం’ మొబైల్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ ఆదేశించారు.