అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బర్త్ డే వేడుకలు.. కరీంనగర్ లో కేక్ కట్ చేసిన యూత్ కాంగ్రెస్
కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత నరేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు బుధవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు.