చొప్పదండిని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా.. అభివృద్దినిచూసే ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు

గంగాధర/రామడుగు, వెలుగు: చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతానని, అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.