వెలుగుమట్ల భూదాన్ భూములపై చర్యలు పూర్తిగా చట్టబద్ధమే : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

వెలుగుమట్ల గ్రామంలోని సర్వే నెం.147, 148, 149 లో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు పూర్తిగా చట్టబద్ధమైనవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.