సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోడీ... గంటకు పైగా చర్చలు..

తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని మోడీ ఏపీ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధాని మోడీ