సభ్యత గురించి భారతీయుల దగ్గర పాఠాలు నేర్చుకోండి.. అమెరికాకు ఇరాన్ చురకలు

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. తొలుత ఆయన కోల్‌కతాలో దిగి.. అక్కడ మదర్ హౌస్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అవుతారు. అయితే, రూబియో పర్యటనపై ఇరాన్ సెటైర్లు వేసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘నాగరికత అంతం’ వ్యాఖ్యలపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సభ్యత గురించి భారత్ దగ్గర పాఠాలు నేర్చుకోండి అని ముంబయిలోని ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది.