సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళిక

డివిజన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కా రానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని మేయర్‌ దర్ని మధుకర్‌ అ న్నారు. కార్పొరేషన్‌లోని 2వ డివిజన్‌లోని సీసీసీ, ఆర్‌కే-5 కాలనీల్లో శనివారం శుభ్రత -ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రగతి ప్రణాళికలో భాగంగా డివిజన్‌ లో కార్పొరేషన్‌ అధికారులతో క లిసి మేయర్‌ పర్యటించారు.