'సర్'పై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం.. మైనార్టీ ఓట్లు తొలగించేందుకు బీజేపీ యత్నం

సిద్దిపేట, వెలుగు : ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు