సూర్యాపేట పట్టణంలో 75 సీసీ కెమెరాలు..కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

నేరాల నివారణ, నియంత్రణలో  సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు,  వ్యాపారులు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు.