మంత్రి వివేక్  సహకారంతో అభివృద్ధి.. మందమర్రిలో మినీ ట్యాంక్బండ్పనులు ప్రారంభం

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు.