అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం.. నోముల సర్పంచ్, సెక్రటరీకి షోకాజ్ నోటీసులు

ఇబ్రహీంపట్నం, వెలుగు: అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శికి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్ మోహన్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.