అణ్వాయుధాలను పెంచుకుంటోన్న భారత్.. ఏడాదిలోనే 10 ఆయుధాలు తయారీ: సిప్రి సంచలన నివేదిక

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకున్న అనిశ్చితులు, యుద్ధ భయాలతో అనేక దేశాల తమ ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తాజాగా అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలూ వార్‌హెడ్‌లను పెంచుకుంటున్నాయని