అన్నాడీఎంకే రెబెల్‌ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చోటు దక్కేనా?: క్లారిటీ ఇచ్చిన టీవీకే

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విజయ్.. మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో AIADMK ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటిచ్చే అంశంపై టీవీకే క్లారిటీ ఇచ్చింది.