అవినీతిపై సీఎం విజయ్ సమరం.. సమాచారం ఇచ్చిన వారికి రూ. లక్ష బహుమతి

తమిళనాడులో అవినీతిని అంతమొందించేందుకు సీఎం విజయ్ సరికొత్త ఫిర్యాదుల పోర్టల్, హెల్ప్‌లైన్ తీసుకువస్తున్నారు. లంచాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.