కేటీఆర్‍కు ఏం తెలుసని మాట్లాడుతున్నారు?.. మంత్రి ఉత్తమ్ ఫైర్

వరి ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.