మా తాతను హత్య చేసింది టీడీపీ కాదా? : జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...