ఇరాన్ యుద్ధ వేళ UAE సంచలన వ్యూహం.. ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’కు చెక్..!

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, సముద్ర మార్గాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ప్రపంచ ఇంధన సరఫరాను (Energy Supply) సురక్షితం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రెండవ అతిపెద్ద ఆయిల్ పైప్‌లైన్‌ను యూఏఈ నిర్మిస్తోంది.