విజయ్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన ‘ఎడపాడి’ కోట.. షణ్ముగం కొత్త స్కెచ్!

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ద్రావిడ రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అన్నాడీఎంకే (AIADMK) కోటలు కూలిపోవడం, థలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభంజనం సృష్టించడంతో ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి (EPS) రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కర్మ రిటర్న్స్ అంటూ తాజా రాజకీయ పరిణామాలపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.