రాష్ట్రాన్ని ఐదేళ్ల వైసీపీ పాలనలో అధోగతి పాల్జేశారని, అయితే గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ సీనియర్ నేత సీపాన వెంకట రమణ, పార్టీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం అన్నారు.