అమిత్ షాను కలిసింది అందుకే..దారినపోయే వాళ్లు రాళ్లేస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్
మిగతా పార్టీ నేతలు కులం గురించి మాట్లాడటం లేదా? అని ప్రశ్నించారు పవన్ . తాను పదే పదే కులం గురించి మాట్లాడుతానని అంటుంటారని.. కానీ తాను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? అని నిలదీశారు.