అయోధ్య విరాళాల స్కామ్: అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

అయోధ్య రామ మందిరంలో విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.