రాహుల్ టూర్‌‌లపై.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్... కాంగ్రెస్ నేతపై బీజేపీ విమర్శలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ ఎల్లప్పుడూ "వెకేషన్ మోడ్"లోనే ఉంటారని, పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికలు లేదా ఆయన సొంత పార్టీకి అవసరమైన ప్రతిసారీ విదేశాలకు చెక్కేస్తారని ఎద్దేవా చేసింది.