బీజేపీది ఫేక్ హిందుత్వం..వారంతా నకిలీ హిందువులు: స్వామి అవిముక్తేశ్వరానంద్

బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వం కేవలం ఓ ముసుగు మాత్రమేనని, ఆ పార్టీలోని వారంతా నకిలీ హిందువులు అని జ్యోతిర్మఠానికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ధ్వజమెత్తారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో నమోదైన ఎఫ్‌‌ఐఆర్ తీరును తప్పుబడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.