అర్జున్ ఒకే ఒక్కడు సినిమాకు స్ఫూర్తి చంద్రబాబు.. మహానాడులో కిర్రాక్ ఆర్పీ

Kiraak RP Specch at TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. పొదుపు చర్యలలో భాగంగా ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు సాగుతోంది. ఇక మహానాడు సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ప్రసంగించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన ప్రసంగం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ఒకే ఒక్కడు మూవీకి స్ఫూర్తి చంద్రబాబేనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.