అలంపూరు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.20వేలజరిమానా విధిస్తూ ప్రిన్సిపాల్ డిస్టిక్ అండ్ స్టేషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ శుక్రవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.