ఆడా? మగా? అని చెప్పి లక్షలు దండుకుంటున్న ముఠా.. పోలీసుల డికాయ్ ఆపరేషన్‌లో బట్టబయలు!

హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. గర్భంలోని శిశువు లింగాన్ని గుర్తించి వెల్లడిస్తున్నారనే ఆరోపణలపై నిర్వహించిన డికాయ్ ఆపరేషన్‌లో హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.