ఆదాయానికి మించి 569 శాతం అక్రమాస్తులు

వాటర్‌బోర్డులో 23ఏళ్ల క్రితం సాధారణ ఉద్యోగిగా చేరిన జీఎం అనంత లక్ష్మీకుమార్‌ తన మొత్తం సర్వీసులో ఆదాయానికి మించి 569 శాతం అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.