ఆదిలాబాద్: కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

ఆదిలాబాద్​ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరాల గ్రామం వద్ద ఓ మహిళను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు సీఐ జి.శ్రావణ్ శుక్రవారం తెలిపారు.