ఆంధ్రా-తెలంగాణ మధ్య మరోసారి 'భాషా' చిచ్చు.. ప్రియదర్శి 'ఇడుపు కాయితం' మూవీ అర్థం ఇదే!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'ఇడుపు కాయితం' (Idupu Kayitham) . గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే.. సోషల్ మీడియాలో ఒక రేంజ్ డిబేట్ మొదలైంది. అసలు ఈ 'ఇడుపు కాయితం' అర్థంపై వార్ నడుస్తోంది.