‘ఆపరేషన్ సింధూర్’లో అమరవీరులు వీరే.. తొలిసారి ప్రకటించిన భారత ఆర్మీ.. వీరపుత్రులకు సముచిత స్థానం!

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ వీర సైనికుల త్యాగానికి అత్యున్నత గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం (National War Memorial)పై వీరి పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించనున్నారు. ఈ ఆరుగురు అమరవీరుల వివరాలను జాతీయ యుద్ధ స్మారక చిహ్నం అధికారిక వెబ్‌సైట్‌లో బహిరంగపరిచారు.