న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సందీప్ పాఠక్ అదృశ్యమయ్యారు. పంజాబ్లో ఆయనపై నమోదైన రెండు కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది